@ 14. పెళ్ళామంటే ? (14 to 21) 3-7-2009
పల్లవి:
వారెవ్వా !పెళ్ళా మంటే ఇలా ఉండేలా
చెయ్యవయ్యా బ్రహ్మయ్యా !
చూస్తే చురకేసేలా
చూడబోతే కొట్టొచ్చేలా
జయహో జమా జమా
జమల్ హాటులా
పెళ్ళామంటే ,ఇలా-ఇలా
ఇల్లాగే,ఉండాలి-అనేలా :వారెవ్వా:
చరణం :
ఉండాలి 5.7 హైటు
తొడగాలి జిగ్గింగ్స్ టైటు
"మూను"కన్న ఉండాలి
"మోము" బ్రైటు
బరువేమో కొంచెం లైటు
వయసు తేడా (కొంచెం ) స్లైటు
"ఆమె"కొంచెం క్వైటు
వారెవ్వా !లైఫు తీస్కో లైటు
(వారెవ్వా!లైఫ్ తీస్కో లైటంట )
ఇలా ఉంటే పిల్లంటూ
ఇంకేమి కావాలంట ?
"అదే " నా పెళ్ళా మంటా ! :వారెవ్వా:
చరణం :
దారిన దానయ్యలు క్యూటంటుంటే
పబ్బుల్లొ,మాలుల్లో రోమ్యోలు సైడంటూ
లైటేస్తుంటే :వారెవ్వా:
చరణం :
హిందుస్తానీ పుట్టుకై
దొరసానీ పట్టుంటే
ఆమెకత్తమ్మే లోకమైతే
క్వాలిఫికేషన్సు కేం లోటంటా
వారేవా !ఆల్రైటు మోడ్యూలంటా
పిల్లంటూ ఇలాఉంటే
ఏడేడు జన్మలకు,ఇదే నా పెళ్ళామంటా
ఇల్లాగే పుట్టించమంటా
చరణం:
పొరుగోళ్ళు పోరెడితే "ఝాన్సిగ"
"క్యాండిలు " డిన్నర్లో "కెచెప్పుగ"
డార్లింగు తల్లోని "నాలుగ్గా "
రోజుకో వెరైటీ "డిష్షుగా"
ఓరి దేవుడో !ఓర్నాయనో !
నాలైఫంతా"ఆ" మోడలే వైఫంటా
పెళ్ళంటూ ఆడితే .......
ఇసుమంత తేడలేని
అసుమంటి పిల్లనే చేస్కుంటా
బ్రహ్మయ్యా !ఎట్టాఉంది కాన్సెఫ్టు
నువ్వట్టాగే ముడివెట్టు
క్యా !ఖూబ్ హై !సాడా లైఫూ !
సా ::
పల్లవి:
వారెవ్వా !పెళ్ళా మంటే ఇలా ఉండేలా
చెయ్యవయ్యా బ్రహ్మయ్యా !
చూస్తే చురకేసేలా
చూడబోతే కొట్టొచ్చేలా
జయహో జమా జమా
జమల్ హాటులా
పెళ్ళామంటే ,ఇలా-ఇలా
ఇల్లాగే,ఉండాలి-అనేలా :వారెవ్వా:
చరణం :
ఉండాలి 5.7 హైటు
తొడగాలి జిగ్గింగ్స్ టైటు
"మూను"కన్న ఉండాలి
"మోము" బ్రైటు
బరువేమో కొంచెం లైటు
వయసు తేడా (కొంచెం ) స్లైటు
"ఆమె"కొంచెం క్వైటు
వారెవ్వా !లైఫు తీస్కో లైటు
(వారెవ్వా!లైఫ్ తీస్కో లైటంట )
ఇలా ఉంటే పిల్లంటూ
ఇంకేమి కావాలంట ?
"అదే " నా పెళ్ళా మంటా ! :వారెవ్వా:
చరణం :
దారిన దానయ్యలు క్యూటంటుంటే
పబ్బుల్లొ,మాలుల్లో రోమ్యోలు సైడంటూ
లైటేస్తుంటే :వారెవ్వా:
చరణం :
హిందుస్తానీ పుట్టుకై
దొరసానీ పట్టుంటే
ఆమెకత్తమ్మే లోకమైతే
క్వాలిఫికేషన్సు కేం లోటంటా
వారేవా !ఆల్రైటు మోడ్యూలంటా
పిల్లంటూ ఇలాఉంటే
ఏడేడు జన్మలకు,ఇదే నా పెళ్ళామంటా
ఇల్లాగే పుట్టించమంటా
చరణం:
పొరుగోళ్ళు పోరెడితే "ఝాన్సిగ"
"క్యాండిలు " డిన్నర్లో "కెచెప్పుగ"
డార్లింగు తల్లోని "నాలుగ్గా "
రోజుకో వెరైటీ "డిష్షుగా"
ఓరి దేవుడో !ఓర్నాయనో !
నాలైఫంతా"ఆ" మోడలే వైఫంటా
పెళ్ళంటూ ఆడితే .......
ఇసుమంత తేడలేని
అసుమంటి పిల్లనే చేస్కుంటా
బ్రహ్మయ్యా !ఎట్టాఉంది కాన్సెఫ్టు
నువ్వట్టాగే ముడివెట్టు
క్యా !ఖూబ్ హై !సాడా లైఫూ !
సా ::
హర్ కిసీ కీ యహీ ఫర్మాయిష్ హో !
కుద్రత్ కీ భీ అజ్మాయిష్ హో !
ఖుదా కీ "సాఫ్ట్ వేర్"మే న గుంజాయిష్ హో !
* 15.చెమ్మా చెక్కా చెలిమి
పల్లవి :
చెమ్మా చెక్కా చెరిపేయకమ్మా
చెక్కా చెమ్మా లెలిపేయవమ్మా
ఎక్కాచేక్కా ఏనాటికమ్మా?
ఇంచక్కా నీపక్కా చేరేశానమ్మ :చెమ్మా :
చరణం :
(అతడు)
ఎందుకు చెప్మా తొందర నీకూ?
ఆగలేనమ్మొ! ఈడూ-జోడూ
ఛీ కొట్టకమ్మో జోకొట్టవమ్మో
తాకట్టు- వాకట్టు తాయిలం
కనికట్టు-పసికట్టు గీయిలం
సోయగాల సోనాక్షీ
చేపకళ్ళ చపలాక్షి :చెమ్మా :
చరణం :
(ఆమె)
చెమ్మా,చెక్కా చేలిమిలే అంటావా ?
చెక్కా,చెమ్మా తెలిపేయమంటావా?
ఎక్కా ,చెక్కా చెప్పేయమంటావా ?
ఇంకెలా చెప్మా?ఊతప్పముప్మా
ఆగడ మ్మోయ్!ఈ అబ్బాయి గాడు
"ఛీ "కొట్టనయ్యో ! చేపట్టనయ్యో !
నా కట్టు నా బొట్టు చెరిపేయ్ హద్దూ
జోడుగుళ్ల పిస్తోలు పేల్చేయి పొద్దూ
తస్స చెక్కా తమాషాల సోయగం :చెమ్మా :
చరణం
(అతడు):
కమ్మని విందుకు కౌంటు డౌనమ్మో
తూనాబొడ్డులా తూనీగ జోరమ్మో
కసిరేకళ్ళింక అరమొడ్పులమ్మో
తిమిరాల యేళకి తిక్క తీరునమ్మొ
బిడియాల గడియలు బిగింపులమ్మో
లగ్గాలు పగ్గాలు తెగదెంపులమ్మో
నెగ్గినా,ఓడినా ఒదార్పులమ్మొ
పూబోణి కధ ఇంక కంచికేనమ్మో :చెమ్మా:
@ 16.అర్దాంగికోమనవి (అర్ధాంగీ !ఓ అర్ధాంగీ!) 2004
అర్ధాంగీ . ఓ అర్ధాంగీ !
ఓ చైతన్య రాశీ !
ఓ అపురూపవాణీ !
ఓ జీవిత మంత్రీ !
భరించేవు నన్నొక భార్యగా
ఓదార్చావో తల్లిగా
నడిపించేవు స్నేహితుడిగా
తెరిపించేవు నాకళ్ళు దేవుడిలా
భార్యాభర్తలు భావకవులన్నావు
పిల్లపాపల్ని కంటిరెప్పలా కాపాడాలన్నావు
ఇంటా ,బయటా,
జంటకవుల్లా పాటలు పాడాలన్నావు
భక్తిశ్రద్ధలతో తల్లితండ్రులను సాకాలన్నావు
తిమిర మైకం నుంచి స్థిరలోకానికి తెచ్చావు
డాంబికాలు,డబ్బులు జీవనప్రమాణాలు కావనీ ;
చదువులు,డిగ్రీలు మానవత్వ విల్వలు పెంచవనీ
నిరూపించిన ఓనిర్వికార మనోజ్ఞీ !
"చావు" చేదునిజం -నేనంటూ పోతే !
నా మరణవార్త ఎవ్వరికీ సోకనివ్వకు
నాకట్టెనెవ్వర్నీ చూడనియ్యకు
ఎందుకంటే?నన్నలా చచ్చి బ్రతకనీ !
ఇదే నా మనవి -ఇంకా నన్ను మన్నించు
ఇదే నా మనవి-ఇంక నాకు శెలవు
@ 17. స్త్రీశక్తి (సహనానికి ఆవలివైపు ) 30-8-2012
పల్లవి:
ఆడవాళ్ళం మేం ఆడవాళ్ళం
అన్నింటా ముందున్నాం
మేం ,అన్నింటా ముందే ఉన్నాం :ఆ :
చరణం :
వంటింటికి పరిమితం కాదనీ
అన్ని రంగాలలో ఆరి తేరామని
నిరూపించుకున్నాం
నిరూపించు కున్నాం :ఆ :
చరణం:
ఇటు చదువుల్లో - అటు ఆటల్లో
ఆఫీసుల్లో -అంతరిక్షంలో
రంగమేదైనా ,పోటీ ఏదైనా
అన్నింటా మాదే హవా
హవా -హవా-హ-హ -వా -వా :ఆ :
చరణం :
మానవాళికే మూలం
కనిపించే తల్లులం
ఇంటా ,బయటా దుబాసీలం
పౌరులుగా దిద్దే ఆదిగురువులం :ఆ :
చరణం:
పక్షపాతం ఇకపై సాగనివ్వం
పరాశక్తులై పైపడతాం
దాడులు ,అత్యాచారాలాపకపోతే
స్త్రీ మూర్తులం ,త్రిమూర్తులం
నిర్భయలం -
ముద్దళ్ళమై చెండాడుతాం :ఆ :
చరణం:
మడమ తిప్పని మగువలం
నారీమణుళం-భారత నారీమణుళం
మనుగడ కావాలో ?
మారణహోమం కావాలో ?
తేల్చుకోండి తేల్చుకోండి
కాసుకోండి -కాసుకోండి
సవాల్- సవాల్-ఖబడ్దార్ !ఖబడ్దార్
@
* 15.చెమ్మా చెక్కా చెలిమి
పల్లవి :
చెమ్మా చెక్కా చెరిపేయకమ్మా
చెక్కా చెమ్మా లెలిపేయవమ్మా
ఎక్కాచేక్కా ఏనాటికమ్మా?
ఇంచక్కా నీపక్కా చేరేశానమ్మ :చెమ్మా :
చరణం :
(అతడు)
ఎందుకు చెప్మా తొందర నీకూ?
ఆగలేనమ్మొ! ఈడూ-జోడూ
ఛీ కొట్టకమ్మో జోకొట్టవమ్మో
తాకట్టు- వాకట్టు తాయిలం
కనికట్టు-పసికట్టు గీయిలం
సోయగాల సోనాక్షీ
చేపకళ్ళ చపలాక్షి :చెమ్మా :
చరణం :
(ఆమె)
చెమ్మా,చెక్కా చేలిమిలే అంటావా ?
చెక్కా,చెమ్మా తెలిపేయమంటావా?
ఎక్కా ,చెక్కా చెప్పేయమంటావా ?
ఇంకెలా చెప్మా?ఊతప్పముప్మా
ఆగడ మ్మోయ్!ఈ అబ్బాయి గాడు
"ఛీ "కొట్టనయ్యో ! చేపట్టనయ్యో !
నా కట్టు నా బొట్టు చెరిపేయ్ హద్దూ
జోడుగుళ్ల పిస్తోలు పేల్చేయి పొద్దూ
తస్స చెక్కా తమాషాల సోయగం :చెమ్మా :
చరణం
(అతడు):
కమ్మని విందుకు కౌంటు డౌనమ్మో
తూనాబొడ్డులా తూనీగ జోరమ్మో
కసిరేకళ్ళింక అరమొడ్పులమ్మో
తిమిరాల యేళకి తిక్క తీరునమ్మొ
బిడియాల గడియలు బిగింపులమ్మో
లగ్గాలు పగ్గాలు తెగదెంపులమ్మో
నెగ్గినా,ఓడినా ఒదార్పులమ్మొ
పూబోణి కధ ఇంక కంచికేనమ్మో :చెమ్మా:
@ 16.అర్దాంగికోమనవి (అర్ధాంగీ !ఓ అర్ధాంగీ!) 2004
అర్ధాంగీ . ఓ అర్ధాంగీ !
ఓ చైతన్య రాశీ !
ఓ అపురూపవాణీ !
ఓ జీవిత మంత్రీ !
భరించేవు నన్నొక భార్యగా
ఓదార్చావో తల్లిగా
నడిపించేవు స్నేహితుడిగా
తెరిపించేవు నాకళ్ళు దేవుడిలా
భార్యాభర్తలు భావకవులన్నావు
పిల్లపాపల్ని కంటిరెప్పలా కాపాడాలన్నావు
ఇంటా ,బయటా,
జంటకవుల్లా పాటలు పాడాలన్నావు
భక్తిశ్రద్ధలతో తల్లితండ్రులను సాకాలన్నావు
తిమిర మైకం నుంచి స్థిరలోకానికి తెచ్చావు
డాంబికాలు,డబ్బులు జీవనప్రమాణాలు కావనీ ;
చదువులు,డిగ్రీలు మానవత్వ విల్వలు పెంచవనీ
నిరూపించిన ఓనిర్వికార మనోజ్ఞీ !
"చావు" చేదునిజం -నేనంటూ పోతే !
నా మరణవార్త ఎవ్వరికీ సోకనివ్వకు
నాకట్టెనెవ్వర్నీ చూడనియ్యకు
ఎందుకంటే?నన్నలా చచ్చి బ్రతకనీ !
ఇదే నా మనవి -ఇంకా నన్ను మన్నించు
ఇదే నా మనవి-ఇంక నాకు శెలవు
@ 17. స్త్రీశక్తి (సహనానికి ఆవలివైపు ) 30-8-2012
పల్లవి:
ఆడవాళ్ళం మేం ఆడవాళ్ళం
అన్నింటా ముందున్నాం
మేం ,అన్నింటా ముందే ఉన్నాం :ఆ :
చరణం :
వంటింటికి పరిమితం కాదనీ
అన్ని రంగాలలో ఆరి తేరామని
నిరూపించుకున్నాం
నిరూపించు కున్నాం :ఆ :
చరణం:
ఇటు చదువుల్లో - అటు ఆటల్లో
ఆఫీసుల్లో -అంతరిక్షంలో
రంగమేదైనా ,పోటీ ఏదైనా
అన్నింటా మాదే హవా
హవా -హవా-హ-హ -వా -వా :ఆ :
చరణం :
మానవాళికే మూలం
కనిపించే తల్లులం
ఇంటా ,బయటా దుబాసీలం
పౌరులుగా దిద్దే ఆదిగురువులం :ఆ :
చరణం:
పక్షపాతం ఇకపై సాగనివ్వం
పరాశక్తులై పైపడతాం
దాడులు ,అత్యాచారాలాపకపోతే
స్త్రీ మూర్తులం ,త్రిమూర్తులం
నిర్భయలం -
ముద్దళ్ళమై చెండాడుతాం :ఆ :
చరణం:
మడమ తిప్పని మగువలం
నారీమణుళం-భారత నారీమణుళం
మనుగడ కావాలో ?
మారణహోమం కావాలో ?
తేల్చుకోండి తేల్చుకోండి
కాసుకోండి -కాసుకోండి
సవాల్- సవాల్-ఖబడ్దార్ !ఖబడ్దార్
@
18. రాగ రాధ
పల్లవి:
సరి సరిగ సరిగమలే పలికినవి......
సరి సరిగ సరిగమలే పలికినవి......
ఈ తీరుగ నాలో నవ మధువే చిలికినది...
సరి సరిగా సరిగమలే పలికినవీ
ఈ తీరుగ నాలో నవ మధువే చిలికినదీ.... :సరి:
చరణం:
లలితా సల్లలిత నవత లొలుకు
లలితా సల్లలిత నవత లొలుకు
నవ మాదురివే......
కలలూరించిన అల కల కల్పనవే.....
పిలిచినా వీచే వీచికలై
నాలో తాకే... పిల్ల తెమ్మెర నీ....వే........
ఈ తీరుగ, ఈ....తీరుగ
నాలో....
నవ మధువే చిలికినది....ఇ..ఇ...... :సరి:
చరణం:
రాగాల రావలిలో.....ఓ ....ఓ....
రాగాల రావలిలో.....ఓ ....ఓ....
లీనము కాగా......అ..అ..అ....అ...
లీనమైన స్వరములు పలికిన
నవ వీ...ణవు నీవై....
నాలో కదిలే...ఏ..ఏ...మెదిలే...ఏ..ఏ..ఏ..
నా సగ భాగ రాగ రాధవు
నీ.........వే.........
ఈ తీరుగ నాలో నవ మధువే చిలికినది...... :సరి:
19. ఇది కూడా ఎంకి పాటే
పల్లవి:
ఎందుకే నీకింత గుబులు నా ఎంకి
ఎందుకే నీకింత గుబులు నా ఎంకి
ఊరుకోయే నా ఎంకి
ఊరుకోయే..... :ఎందుకే:
చరణం:
కట్టపడే ఓల్లకే కాలమొత్తున్నాదే
కట్టపడే ఓల్లకే కాలమొత్తున్నాదే
సాలినంత మెతుకు
సక్కనైన బతుకు
ఎగేసుకోత్తోందే.. అల్లంత దూరాన
20. జాతరలో
పల్లవి:
ఏరు దాటితే.......తిరునాళ్ళు
ఏరు దాటితే.......తిరునాళ్ళు
పొలిమేర దాటితే..... పొదరిళ్ళు :యేరు:
చరణం:
చుట్టూ చూస్తే ఎక్కిరించినట్టు
చుట్టూ చూస్తే ఎక్కిరించినట్టు
పండు
ఎన్నెలాయే......
చుట్టూ చూస్తే ఎక్కిరించినట్టు
పండు
ఎన్నలా....
ఎత్తి నెట్టేయి మావా
ఎత్తి నెట్టేయి మా..వా..
ఆద్దరికి పడవలో.... :యేరు:
చరణం:
పోయిన జాతరులో
పోయిన జాతరులో
రాయి చెట్టు పక్క ఈదిలో
:పోయిన:
పూనకాల పోతురాజుకిచ్చిన మాటే....
మరిచేవా?.........
ఏందిరో మావా....
సంబరాల జాతర....
నేలతప్పకుండానే,
నేలతప్పకుండానే!
తాళి కడతానన్నావ్
ఏందిరో మావా సంబరానీకా జాతర?!
ఏందిరో మావా అంబరాల జాతర!
:యేరు:
స్వీయ గేయం)
@ 21. కేటలాగు పాట
@ 21. కేటలాగు పాట
సాకీ:
చల్లని రేయి- చక్కని హాయి
చల్లని రేయి- చక్కని హాయి
చంద
మామా – అందాల భామా హే-హే-
పల్లవి:
(హే హే) పాత పాటే పాడు తున్నావు
(హే హే) పాత పాటే పాడు తున్నావు
మళ్ళీ
పాట పాటే పాడుతున్నావు
పాత
పాటే – పాత పాటే – పాత పాటే
పాట
పాటే పాడుతున్నావు :పాత:
చరణం:
ప్రేమించేటప్పుడు ప్రేయసి రాధగా
ప్రేమించేటప్పుడు ప్రేయసి రాధగా
ప్రియుడు కృష్ణుడుగా :ప్రేమించే:
రాధని, బాధని-విరహమని, విసినకర్రని
మొదలు పెడతారు ఈ ప్రేమలూ
హే...హే...
మళ్ళీ పాత పాటే- పాత పాటే
పాత
పాటే పాడుతున్నావూ :పాత:
చరణం:
ఆదిలో... మోమాటం
ఆదిలో... మోమాటం
అప్పుడే ఉబలాటం
ఎప్పుడు కలిసిందో ఏమూ!
పార్కులు, పరుగులూ, కేటలాగు చరణాలూ
వీడని బంధాలు- చేరాలి తీరాలు :పాత:
చరణం:
ఆదిలో రొమాన్సు
ఆదిలో రొమాన్సు
మధ్యన రిపెంటేన్సు
విస్కీ, బ్రాందీలు
విషాద గీతాలు
క్లైమేక్సులో క్షమించుకోవడాలు
అంతటితో స్టాపా?
పాత
చరణం మళ్ళీ రిపీటు
పాత
పాటే-పాత పాటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి