@
27."చెలి (మి)తో" వ్యవసాయం (27-32)
పల్లవి :
ఏటవతల యవసాయం చేసుకొందమా ?
చక్కనైన చెలకుంది చూసుకుందామా ? :ఏట :
ఆమె :
ఏటవతల ఏరోచ్చి ముంపోస్తాది
ఈడనే తోడుంటా , ఈ ఎకరం చేసుకో :ఏట :
చరణం
(ఆమె )
పొగనారు మడికట్టు
తరగనన్ని సొమ్ములొచ్చి పడతాయి :పొగ :
ఈపొద్దు -ఆపొద్దు
మడితడుపుతుండాల
"నాగా"పడినాదంటే
ఏపుసచ్చి పోతాది :ఏటవతల ఏరొచ్చి:
చరణం
(అతడు )
పుగతోటలో నీసొగసు
చూసుకుంటాను
మొక్కజొన్నతోటలో
మోజు తీర్చుకుంటాను
అలుపూ సొలుపేలేని
ఆరేసి కాలాల ఏరువాక సాగిద్దాము
ఆమె :
హద్దూ పద్దూ లేని వగలెన్నో
పండిద్దాము
అతడు :
హద్దూ పద్దూ లేని వంగడాలు
పండిద్దాం
@ 28. నెల్లూరి నెరజాణ 1981
పల్లవి :
అల్లూరి సీమలో నా కన్నెకవితకు
ప్రాణమై నిలిచింది నువ్వు :అ :
అలవోకయై రేగిన భావాలకు
జీవకళ పోసింది నువ్వు
జీవకళ పోసింది నువ్వే-నువ్వు :అల్లూరి :
చరణం :
"తలమంచి" మల్లెలు తలనిండ నింపుకొని
వన్నెలార బోసింది ,ఓ వన్నెలాడి
వెన్నెలార బోసింది ,ఓ కన్నె లేడి
వన్నెలా బోసింది -వెన్నెలార బోసింది
ఓ నెల్లూరి నెరజాణ
కవికే నేర్పింది - కవితా సుధలు :అల్లూరి:
చరణం :
ఊరు కలుజు జాలువారులో
కన్నె పద్మమొకటి
విర బూసి నిలిచింది :ఊ:
సరిమంచు (సరిగంచు)కుచ్చెళ్లు
సరిగమలాడగా
"మందస్మిత"వదనయై
వెన్నెలార బోసింది
పున్నమి పూవెన్నెలలో :అల్లూరి:
@ 29 ఎంకి పాట 1974
పున్నమి ........... ఎన్నెలా .........
పొద్దుపోనిత్తువా ?
పొత్తు కుదిరినాది మా ..... వా ......
సద్దుమణిగుంటాది మా ...... వా .....
మావా .....
సద్దు మణి గుంటాది ,మా.... వా.....
పల్లవి :
పున్నమి ఎన్నలా పోనిత్తువా?
పొత్తు కుదిరినాది మావా
సద్దుమణిగుంటాది మావా
మావా ...సద్దుమణిగుంటాది మావా
చరణం :
చెరువు గట్టు నీడలో
చెట్టా -పట్టా యేసుకొని
పొన్నచెట్టు దాపుకీ
పరుగెడుతూ ఉంటే ..... :చెరు :
వల్లకాడు వయసూ
ఒగ్గేసినాను
సిగ్గేసి కళ్ళూ మూసేసినాను :పున్నమీ
చరణం :
కన్ను మూసినానా .....
కన్నుమూసినానా
కన్నె దిగులు కాతా ....
రేప ?మాప ?అంటాది
ఎదురాడమంటాది :కన్ను:
గుబులు తీర్చే రోజూ
గుర్తు చేయ మంటాది
కొంగు జారి పొంగు
పోరుతూ .... ఉంటాదిరో .... మావ :పున్నమి:
@
27."చెలి (మి)తో" వ్యవసాయం (27-32)
పల్లవి :
ఏటవతల యవసాయం చేసుకొందమా ?
చక్కనైన చెలకుంది చూసుకుందామా ? :ఏట :
ఆమె :
ఏటవతల ఏరోచ్చి ముంపోస్తాది
ఈడనే తోడుంటా , ఈ ఎకరం చేసుకో :ఏట :
చరణం
(ఆమె )
పొగనారు మడికట్టు
తరగనన్ని సొమ్ములొచ్చి పడతాయి :పొగ :
ఈపొద్దు -ఆపొద్దు
మడితడుపుతుండాల
"నాగా"పడినాదంటే
ఏపుసచ్చి పోతాది :ఏటవతల ఏరొచ్చి:
చరణం
(అతడు )
పుగతోటలో నీసొగసు
చూసుకుంటాను
మొక్కజొన్నతోటలో
మోజు తీర్చుకుంటాను
అలుపూ సొలుపేలేని
ఆరేసి కాలాల ఏరువాక సాగిద్దాము
ఆమె :
హద్దూ పద్దూ లేని వగలెన్నో
పండిద్దాము
అతడు :
హద్దూ పద్దూ లేని వంగడాలు
పండిద్దాం
@ 28. నెల్లూరి నెరజాణ 1981
పల్లవి :
అల్లూరి సీమలో నా కన్నెకవితకు
ప్రాణమై నిలిచింది నువ్వు :అ :
అలవోకయై రేగిన భావాలకు
జీవకళ పోసింది నువ్వు
జీవకళ పోసింది నువ్వే-నువ్వు :అల్లూరి :
చరణం :
"తలమంచి" మల్లెలు తలనిండ నింపుకొని
వన్నెలార బోసింది ,ఓ వన్నెలాడి
వెన్నెలార బోసింది ,ఓ కన్నె లేడి
వన్నెలా బోసింది -వెన్నెలార బోసింది
ఓ నెల్లూరి నెరజాణ
కవికే నేర్పింది - కవితా సుధలు :అల్లూరి:
చరణం :
ఊరు కలుజు జాలువారులో
కన్నె పద్మమొకటి
విర బూసి నిలిచింది :ఊ:
సరిమంచు (సరిగంచు)కుచ్చెళ్లు
సరిగమలాడగా
"మందస్మిత"వదనయై
వెన్నెలార బోసింది
పున్నమి పూవెన్నెలలో :అల్లూరి:
@ 29 ఎంకి పాట 1974
పున్నమి ........... ఎన్నెలా .........
పొద్దుపోనిత్తువా ?
పొత్తు కుదిరినాది మా ..... వా ......
సద్దుమణిగుంటాది మా ...... వా .....
మావా .....
సద్దు మణి గుంటాది ,మా.... వా.....
పల్లవి :
పున్నమి ఎన్నలా పోనిత్తువా?
పొత్తు కుదిరినాది మావా
సద్దుమణిగుంటాది మావా
మావా ...సద్దుమణిగుంటాది మావా
చరణం :
చెరువు గట్టు నీడలో
చెట్టా -పట్టా యేసుకొని
పొన్నచెట్టు దాపుకీ
పరుగెడుతూ ఉంటే ..... :చెరు :
వల్లకాడు వయసూ
ఒగ్గేసినాను
సిగ్గేసి కళ్ళూ మూసేసినాను :పున్నమీ
చరణం :
కన్ను మూసినానా .....
కన్నుమూసినానా
కన్నె దిగులు కాతా ....
రేప ?మాప ?అంటాది
ఎదురాడమంటాది :కన్ను:
గుబులు తీర్చే రోజూ
గుర్తు చేయ మంటాది
కొంగు జారి పొంగు
పోరుతూ .... ఉంటాదిరో .... మావ :పున్నమి:
@
30. పదారేళ్ళ పరుగులు
హీరో:
పదారు ప్రాయం పిల్లా - గుండె గాయం గుంతల్లా
పదారు ప్రాయం పిల్లా - గుండె గాయం గుంతల్లా
ప్రేమ పాశం చూపల్లా – యమ దాహం నిలువెల్లా
ప్రాయం, పిట పిట –గాయం చిట పట
పాశెం,
కట కట – దాయం టక టక ;పదారు:
హీరోయిన్:
రామా రామ అయ్యో ప్రేమ – ప్రేమా ప్రేమ అయ్యో రామ
రామా రామ అయ్యో ప్రేమ – ప్రేమా ప్రేమ అయ్యో రామ
రామ రామ
ఇదే ప్రేమా? అయ్యో రామా ఇదే ప్రేమా?
రాజు
కుంది రాను రాను – రాజు కుంది ప్రేమా ప్రేమ!
మోజుగుంది రామా రామా – మోజుగుంది ప్రేమా ప్రేమ
రాను
రాను రాజుకుంది – రాజుకున్న కొద్దీ మోజుగుంది :రామా:
హీరోయిన్:
ఆగలేను అయ్యో రామ
ఆగలేను అయ్యో రామ
వేగలేను
కుయ్యో మొర్రో
వేగి
వేగి ఉన్నాను
వేచి
వేచి ఉన్నాను
రెమ్మ
రెమ్మకు వెన్నలయ్యో
చెంప చెంపకూ
సిగ్గులయ్యో
చుక్కలన్నీ చూస్తున్నాయి
వేడి
మానై అల్లుకుపోరో!
వేగుచుక్కై నిలిచిపోరో!
హీరో:
జాము రాతిరి రామా రామా!
జాము రాతిరి రామా రామా!
తాళ
లేనే అయ్యో రామా!
జాము
రాతిరి అయ్యో రామా!
తాళ లేను అయ్యో రామా!
కోటి
వాగులు చుట్టూ ముట్టి
కోడె
నాగులు పగను పట్టి
కన్నె
చూపు కస్సుమన్నాదే!
సాని
కిన్నెర కన్నెర్రజేసిందే! :రామ:
హీరోయిన్:
మదనా! మన్మదనా! ఇదే అదనురా!
మదనా! మన్మదనా! ఇదే అదనురా!
వేడిమానై
అల్లుకుపోరా!
వేగుచుక్కై నిలిచిపోరా!
హీరోయిన్:
పిల్లనగోవి పిలిచింది – పిల్ల రాధ లగెత్తింది
పిల్లనగోవి పిలిచింది – పిల్ల రాధ లగెత్తింది
అల్లనల్లన, మెల్లమెల్లన
నూపురాలు
ఘల్లుఘల్లన
గోపురాలు గొల్లు గొల్లన
ఒంపు
సొంపు గోపికలు
గుంపు గుంపై గొడవచేసెరా
మదనా!
సుందర వదనా!
తగునా? ఈ బిగువు? నీకు నే తగనా?
హీరో:
వెన్నెల్లో విరిసిందీ
వెన్నెల్లో విరిసిందీ
ఆ రాధ
ఏమందీ?
మెల్లన
గుండె ఝల్లన
కనుసన్నల, కనుసైగల,
కొసమెరుపుల, కనుదీటుల,
ఊసు-
ఊసూ, ఊపు – ఊపై
ఊపు-ఊపూ, పూత-పూతై
పూత-పూతా, పూవు-పూవై
పువ్వు-పువ్వుకు తేనెటీగై
వేణువులూదిందే
ఆణువణువూ పరవసించిందే
హారీ!
సుందర నారీ!
తగవని నేననగలనా?
లలనా! ఓ
లలనా!
హీరోయిన్:
ఒళ్ళు కొరికే చలికొండల్లో
ఒళ్ళు కొరికే చలికొండల్లో
చలి
మంటలు చెలి గుండెల్లో
చోటు
వెదికే పోగమంచుల్లో
సెగమంటలు చెలి కౌగిల్లో
ఏ మంటలు సరిఔను
మదనకీల
రసజ్వాలలకు?
మంచు
వాగుల ఆ హిమశిఖరాలా?
నరనారీ
కలయికలా?
హీరో:
కొంటె చర్యల్లో –కొండవాగుల్లో
కొంటె చర్యల్లో –కొండవాగుల్లో
తారాడ
సాగింది తహ తహ
సాంతం
నీ సొంతం(సొంతం సొంతం)
కొండ
కొనల్లో – చిట్టివాగుల్లో
దోబూచులాడింది – దొంగ సావాసం
తడిసిన తరుణం తరుణం
అంతా
సొంతం
నడుమే సోపానం
పెదవే
అనుపానం
తడిసిన తమకం
గడిచిన
ప్రతి క్షణం
తాకిన
గమకం
సోకిన
నిశ్వాసం
ఆలాహలం-కోలాహలం
కోలాటం – ఆరాటం
అరమోడ్పుల పోరాటం
32. ఐటెం బాంబ్ 07-10-2013
పల్లవి:
చూపులకు సుందరాంగిని
చూపులకు సుందరాంగిని
నీ
సోకు మాడ
నిజానికి నిప్పురవ్వని
హంగులకు Honkongని
నీ
తస్సదియ్య
(నీకు)
హాయిచ్చే “హాయిల్యాండ్ ని
నా
కంటి చూపు పిలుపంట
నా
పంటి గంటు ముద్దంట
అన్నుల
మిన్న నేనేనంట
చూపులకు సుందరాంగిని
నీ
పోజు మాడ
నిజానికి నిప్పురవ్వని
చరణం:(బృందం):
చిట్టికన్న గొప్ప దానివా?
చిట్టికన్న గొప్ప దానివా?
చంటి పోటు కన్ననీదేవాటమా?
చరణం:
చిట్టి చేత అంత గొప్పదా? ఒరందగాడ!
చిట్టి చేత అంత గొప్పదా? ఒరందగాడ!
చంటి పోటు అంత వాటమా? ఓ పోటుగాడ!
నన్ను మెచ్చి రెచ్చిపోతివో?
నాసామిరంగా!
నా
మగచేతకి తిరుగులేదురా!
ఓ నిల్లుగాడ!
నిలువెల్లా మంచిరేవులే!
నాకంటి చూపు మెరుపు
నాపంటి గంటు సలుపు :
చూపులకు:
చరణం:
ఊపులకు ఉయ్యాలని నీదుంప దెగ
ఊపులకు ఉయ్యాలని నీదుంప దెగ
దూకుడుకి పలమనేరుని
నాపొంగు ఉలవచారు
నాతమ్మి జిమ్మలేరు
నా
సొమ్ములు సెలయేళ్ళు
లోగిలి పొంగులేరు
బృందం:
రోజీ రుచులకన్న గొప్పవా?
రోజీ రుచులకన్న గొప్పవా?
రీటా
రీతి కన్న క్యూటువా?
చరణం:
రోజీరుచుల కన్నా – రీటారీతి కన్నా,
రోజీరుచుల కన్నా – రీటారీతి కన్నా,
నాకౌగిలింత గిలిగింత
నీ అన్నుల మిన్నంట
చేత వెన్న ముద్దలిస్తా
బుగ్గ
నిండ ముద్దులిస్తా :చూపులకు:
చరణం(బృందం):
నువ్ జిమ్మీ కన్నా జమలహాటువా?
నువ్ జిమ్మీ కన్నా జమలహాటువా?
ఓ జమా
యమా
నువ్
డింపులు కన్నా డబులు హాటువా?
చరణం:
జిమ్మీ జివ్వరుచులు ఇస్తదా?
జిమ్మీ జివ్వరుచులు ఇస్తదా?
దాని
రంగు మాడ – డింపులేవి
డాబు చేస్తది? మీ గిల్పమూడ
నే
సైపులకి సెగలజోరుని
చిట్టచివరి
సెలగ చెయ్యని
నా షోకు గన్ను షాటు
నా షోకు హౌసు ఫుల్లు
నా చూపు పవరు షాకు
కాదంటే కౌగిలిస్తాను
వద్దంటే ముద్దులిస్తాను :చూపులకు:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి